చేనేత‌ల‌కు రుణ‌మాఫీః సీఎం చంద్ర‌బాబు

Chandrababunaidu
Chandrababunaidu

ప్ర‌కాశంః చేనేతలకు రూ.111కోట్ల రుణమాఫీ చేశామని సీఎం చంద్రబాబునాయుడు అన్నారు. ప్రకాశం జిల్లా చీరాలలో చేనేత దినోత్సవ బహిరంగ సభ నిర్వహించారు. ఈసందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ప్రకాశం జిల్లాలోనే రూ. 11.53కోట్ల రుణమాఫీ చేశామన్నారు. చేనేతలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు. 50ఏళ్లకే నేత కార్మికులకు పెన్షన్, మరమగ్గాలపై 50శాతం రాయితీ ఇస్తామన్నారు. స్పెషల్ హెల్త్ స్కీం, చీరాలలో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేస్తామన్నారు.