చేనేతకు పవన్‌ ప్రోత్సాహం భేష్‌

KTR
KTR

చేనేతకు పవన్‌ ప్రోత్సాహం భేష్‌

హైదరాబాద్‌: చేనేత కార్మికులకు జనసేన అధినేత, సినీనటుడు పవన్‌ కల్యాణ్‌ ప్రోత్సాహం అభినందనీయమని మంత్రి కెటిఆర్‌ అన్నారు.. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.. తాను ‘కాటమరాయుడు సినిమా చూశానన్నారు.. చేనేత రంగానికి మరింత ప్రాచుర్యం కల్పించాలన్నారు.