చెలి చిట్కాలు

                                   చెలి చిట్కాలు

KITCHEN TIPS
KITCHEN TIPS

ల ఒక కప్పు పాలలో ఒక స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మరుసటిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే ముఖం మీది మచ్చలు తగ్గిపోతాయి.
ల సీతాఫలం గింజలను వేప నూనెలో మర్ధించి తలమీద లేపనం చేసుకుంటే తలలో ఉన్న చుం డ్రంతా రాలిపోతుంది.
ల ప్రతిరోజూ కరక్కాయ చూర్ణం తేనెతో కలిపి సేవించిన వారికి వెంట్రుక లు తెల్లబడవు. నల్లగా నిగనిగలాడుతుంటాయి.
ల తెల్ల ఈశ్వరి వేరు నీటిలో అరగదీసి ఆ గంధం పాముకాటు మీద రాసి,లోపలికి ఈశ్వరి వేర్ల కషాయం సేవిస్తే పాముకాటు ద్వారా ప్రవేశించిన విషానికి విరుగుడుగాపనిచేస్తుంది.
ల బెల్లం ఒక భాగం, కరక్కాయ పెచ్చులు చూర్ణం అరభాగం, పసుపు పావు భాగాలను కలిపి మర్థించి కుంకుడు గింజంత ప్రమాణం తీసుకుని రోజూ సేవి స్తుంటే రక్త మొలలు తగ్గుతాయి.