చెలి చిట్కాలు

                       చెలి చిట్కాలు

TIPS
TIPS

పచ్చిపసుప్ఞ స్వరసంలో కరక్కాయని మెత్తగా నూరిపైన లేపనం చేస్తే గోరుచుట్టు తగ్గుతుంది. పచ్చిపసుప్ఞ మాని పసుప్ఞ మంజిష్ట ఆవాలు , మేకపాలతో కలుప్ఞకుని మెత్తగా నూరి చర్మానికి రాస్తే చర్మం మృదువ్ఞగా, కోమలంగా ఉండటమే కాక చర్మ సౌందర్యం ఇనుమడిస్తుంది.

– రెండు భాగాలు నేల ఉసిరి,ఒక భాగం జఠమాంసి ఒక భాగం అశ్వగంధి, ఒక భాగం బావంచాలు సేకరించి చూర్ణం చేసి అయిదు గ్రాములు చొప్పున మంజిష్ట వేరు కషాయంతో గానీ, సగంధ పాల వేరు కషాయంతో గాని సేవించిన సొరియాసిస్‌ శాంతి స్తుంది. – ఏనుగు దంతాలు భస్మం చేసి రసాంజనం కలిపి లేవనం చేస్తూ వ్ఞంటే బట్టతలపై వెంట్రుకలు వచ్చే అవకాశముంది.

తీగ ముషిణి వేరు చూర్ణం మూడు గ్రాములు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సమయాల్లో మూడు నెలలపాటు సేవిస్తే బోదకాలు తగ్గుతుంది. ఒక కప్పు పాలలో ఒక స్పూను నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకుని మరుసటిరోజు ఉదయం గోరువెచ్చని నీటితో ముఖం కడుక్కుంటే ముఖం మీది మచ్చలు తగ్గిపోతాయి. సీతాఫలం గింజలను వేసనూనెలో మర్దించి తలమీద లేపనం చేసుకుంటే తలలో ఉన్న చుండ్రంతా రాలిపోతుంది.

– ప్రతిరోజూ కరక్కాయ చూర్ణం తేనెతో కలిపి సేవించిన వారికి వెంట్రుకలు తెల్లబడవ్ఞ నల్లగా గనిగలాడుతుం టాయి. – తెల్ల ఉసిరి వేరు నీటిలో అరగదిసి ఆ గంధం పాముకాటు మీద రాసి, లోపలికి ఉసిరి వేర్ల కషాయం సేవిస్తే పాముకాటు ద్వారా ప్రవే శించిన విషానికి విరుగుడుగా పనిచేస్తుంది.