‘చెలి కానుక’

                             ‘చెలి కానుక’

 KITCHEN
KITCHEN

జ ఇంగువను చూర్ణం చేసి కొద్దిగా పొడిని మజ్జిగలో వేసుకుని రోజూ సేవిస్తూ ఉంటే గ్యాస్‌ సమస్య నివారణ అవ్ఞతుంది.
్జ మర్రి చెట్టు ఆకుల చూర్ణంతో పళ్ళుతోముకుంటే పళ్లు కదులుట, నలుపు, పంటినొప్పులు, నివారణ అగుతాయి.
్జ ఉమ్మెత్తాకు రసాన్ని శరీరానికి రాసిన చర్మరోగాలైన గజ్జి, తామర. చిడుము తదితర సమస్యలు నివారణవ్ఞతాయి.
్జ తంగేడుచూర్ణం వస చూర్ణమును సమానంగా కలిపి ఒకటి లేదా రెండు గ్రాములు మజ్జిగతో వాడితే గ్యాస్ట్రిక్‌ కడుపు ఉబ్బరం వంటి సమస్యలు త్వరగా తగ్గుముఖం పడతాయి.
్జ లవంగాలు, నల్లజీలకర్రను సమభాగాలుగా తీసుకుని కలిపి నూరి కొద్దిగా కొబ్బరినూనె కూడా కలిపి నూరి కురుపుల మీద రాస్తే కురుపులు త్వరగా మానుతాయి.
్జ గురివింద గింజలను నీళ్ళతో మెత్తగా నూరి కొద్దిగా ఉప్పు కలిపి చీముగడ్డలు మీద వేసి కట్టుకడితే వెంటనే తగ్గుతాయి.