చెలి కానుక

                                చెలి కానుక

cheli kanuka
cheli kanuka

చి కుక్కరులో పెట్టేవారికి బాదేలేదు పొయ్యి మీద గాని స్టౌమీదగాని దుంపలు వ్ఞడక పెట్టా లంటే ఓ పావ్ఞగంట ముందు గోరువెచ్చని నీళ్ళల్లో వ్ఞంచి తర్వాత వ్ఞడక పెడితే ఇట్టే వ్ఞడికిపోతాయి
చి బట్టల మీద మరకలుంటే పచ్చి బంగాళాదుంప ముక్కతో రుద్దితే శుభ్రంగా పోతాయి చి బాలుపాయింట్‌ పెన్ను ఇంకు బట్టల మీద పడితే ఒక పట్టాన పోదుగోళ్ళ రంగు తొలగించే ద్రవంలో నాన పెట్టి డిటర్జంటు సబ్బు తో రుద్దితే ఈ మరకలు ఇట్టే మాయమవ్ఞతాయి
చి రక్తం మరకలు పోగొట్టటం కోసం వేడినీళ్ళు ఎప్పుడూ వాడరాదు ఉప్పు కలిపిన చల్లని నీళ్ళల్లో అరగంట బట్టలు నానబెట్టి తరువాత డిటర్జెంట్‌ కన్పిస్తూంటే మరకలు పడిన బట్టని చిన్న గిన్నె మీద వ్ఞంచి మూడు అడుగుల ఎత్తునుండి వేడి నీళ్ళుపోస్తే టీ కాఫీ మరకలు కూడా మాయామవ్ఞతాయి.