చెలి కానుక

COOKING2
COOKING

చెలి కానుక

నల్లజీల కర్రను కొద్దిగా మంచి గుడ్డలో మూటకట్టి అప్పుడప్పుడు కొద్దిగా నలుపుతూ వాసన పీలుస్తుంటే ముక్కు దిబ్బడ త్వరగా తగ్గుతుంది. బీ తమలపాకు రసం నిప్పు సెగను వేడిచేసి పూటకు ఒక స్పూను చొప్పున తీసుకుంటే జలుబు త్వరగా తగ్గిపోతుంది.

దాల్చిన చెక్క, పసుపు, జాపత్రి, లవం గాలు వీటన్నిటినీ సమానంగా తీసుకుని బాగా నూరి పూటకు పావ్ఞస్పూను చొప్పున వీటి చూర్ణాన్ని తేనెతో రెండు పూటలా తింటే జలుబు తగ్గిపోతుంది.