చెలి కానుక

COOKING2
COOKING2

చెలి కానుక

ఏదైనా వంటకం మాడి పోయి గిన్నెకు అంటుకుపోతే వెంటనే గిన్నెను బోర్లించి చల్లని నీరు పోసి గిన్నెకు అంటుకోకుండా ఊడిపోతుంది. బీ ఎండుకొబ్బరిని సులభంగా తురమాలంటే దానిపై కొద్దిగా నీళ్లు చల్లి ఫ్రిజ్‌లో ఉంచాలి.

ఉల్లిపాయలు తరిగేందుకు అరగంట ముందు వాటిని పాలిథిన్‌ కవర్లో వేసి ఫ్రిజ్‌ లో పెడితే తరిగేటప్పుడు కళ్లు మండవు

బీవర్షాకాలమిది. పిల్లలకు జలుబుగా ఉంటే గ్లాసు పాలలో ఒక టేబుల్‌స్పూన్‌ పసుపు కలిపి తాగిస్తే జలుబు మాయమవ్ఞతుంది.

ముఖాన్ని ఎంత గట్టిగా రుద్దితే అంత మెరుస్తుందని కొందరి భ్రమ. ముఖాన్ని గట్టిగా చేతులతో అదిమి రుద్దుకోవడం వల్ల అందం పెరగకపోగా చక్కటి చర్మం పాడవుతుంది.