చెలి కానుక

DENTAL CARE
DENTAL CARE

చెలి కానుక

ఎముకలు, దంతాలు గట్టిగా ఉండుటకు, గుండె వేగాన్ని క్రమబద్ధం చేయడానికి, మజ్జిగ, పాలు, పెరుగు, జున్ను, రాగులు, శనగలు, నువ్ఞ్వలు తరచూ వాడుతుండాలి.

శనగపిండిలో గోధుమపొట్టు కలిపి వంటికి రుద్దుకుని స్నానం చేస్తుంటే వంటి మీది నల్లమచ్చలన్నీ పోతాయి.

మోచేతులు నల్లగా ఉంటే ఆలివ్‌ ఆయిల్‌తో మసాజ్‌ చేసి నిమ్మరసంతో రుద్దుతూ ఉండాలి.

జీలకర్ర, ధనియాలు, మెంతులు ఉండే సీసాలో రెండు ఉప్పు కళ్లుగాని, చిన్న ఇంగువ ముక్కగాని ఉంచితే అవి పాడవకుండా ఉంటాయి.