చెన్నై మూడో వికెట్‌ డౌన్‌..రైనా ఔట్‌

Suresh raina
Suresh raina

జైపూర్‌: ఐపిఎల్‌లో భాగంగా మాన్‌సింగ్‌ మైదానంలో రాజస్థాన్‌ రాయల్స్‌ వర్సెస్‌ చెన్పై సూపర్‌కింగ్స్‌ క్రికెట్‌ జట్లు తలపడుతున్నాయి. కాగా రాజస్థాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. బ్యాటింగ్‌ ప్రారంభించిన చెన్నై సూపర్‌కింగ్స్‌ 119పరుగుల వద్ద మూడో వికెట్‌ కోల్పోయింది. ఇషా సోదీ వేసిన బౌలింగ్‌లో సురేష్‌రైనా 52 వ్యక్తగత పరుగల వద్ద ఔటై పెవిలియన్‌కు చేరారు.