చెన్నైలో విధ్వంసం

Chennai
Chennai

చెన్నైలో విధ్వంసం

చెన్నై: వార్ధా తుఫాన్‌ చెన్నైలో విధ్వంసం సృష్టించింది. భారీ వర్షం కారణంగా సిటీలో వీధులనీన జలమయం అయ్యాయి. ప్రధాన రహదారుల్లోనీరు నిలిచి రాకపోకలుస్తంభించి పోయాయి.. సబ్‌ అర్బన్‌ రైళ్లను ఎక్కడి కక్కడే నిలిపివేశారు.. ముందు జాగ్రత్తల్లో భాగంగా విద్యుత్‌ సరపరాను నిలపివేశారు.. కాగా పునరావాస కేంద్రాల్లోని వారికి అమ్మక్యాంటీన్ల ద్వారా ఆహారాన్ని అందిస్తున్నారు.