చెన్నైలో పవన్‌కు ఘన స్వాగతం

PAWAN
PAWAN

చెన్నై: జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ చెన్నై చేరుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. జనసేన కార్యకర్తలు, ఆయన అభిమానులు భారీ ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చి ఆహ్వానం పలికారు. మరో అరగంటలో ఆయన మీడియా ముందుకు వచ్చి ప్రసంగించనున్నారు.