చెన్నైలో కరుణానిధి విగ్రహావిష్కరణ

Sonia
Sonia

Chennai: తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి విగ్రహాన్ని యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ ఆవిష్కరించారు. చెన్నై డీఎంకే కార్యాలయంలో కరుణానిధి కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, రజనీకాంత్, పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఈసందర్భంగా రాహుల్ తన మొబైల్ లో కరుణానిధి విగ్రహాన్ని ఫోటో తీసుకున్నారు.