చెన్నైకు ఎయిమ్స్‌ వైద్యుల బృందం

jayalalitha
TN CM Jayalalithaa was admitted to Hospital with fever and dehydration

చెన్నైకు ఎయిమ్స్‌ వైద్యుల బృందం

చెన్నై: తమిళనాడు సిఎం జయలలితకు వైద్యం అందించేందుకు ఎయిమ్స్‌కు చెందిన వైద్యుల బృందం ఇక్కడకు చేరుకుంది. ఊపిరితిత్తులు, హృద్రోగ, మత్తుమందు నిపుణులు అపోలో ఆసుపత్రికి చేరుకునానరు. డా.జీసి ఖిలాని, డాక్టర్‌ నితిష్‌నాయక్‌, డాక్టర్‌ అందజన్‌ త్రిఖా నేతృత్వంలో జయలలితకు వైద్యపరీక్షలు జరుపుతున్నారు.