చీప్‌ట్రిక్స్‌కు లొంగను

చీప్‌ట్రిక్స్‌కు లొంగను
సినిమా చాన్సుల కోసం ఆ పనులుచేయాల్సిందే.. ఈ మాట అన్నది ఎవరోకాదు. గోవా బ్యూటీ ఇలియానా.. ఒకపుడు టాలవుడ్‌లో టాప్ పొజిషన్లో ఉన్న ఇలియానా బాలీవుడ్లో అవకాశం రాగానే అక్కడికి వెళ్లిపోయింది..అయిప్పటికీ అమ్మడికి బాలీవుడ్మీద మోదు తగ్గక ఇంకా అవకాశాలకోసం ట్రై చేస్తూనే ఉంది.. ఈ మధ్య టాలీవుడ్ అవకాశాలకోసం నేనెవరిని బ్రతిమిలాడనని తెగేసి చెప్పి ఇల్లు బేబీ ఇపుడు మళ్లీ సంచలన వ్యాఖ్యలు చేసింది.. ఇటీవల అందరి మాదిరిగానే ఇలియానా కూడ ఆ జాబితాలో చేరిపోయింది.. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఇలియానా ఇండస్ట్రీలో ఉన్న చెత్త సంస్కృతి గురించి మాట్లాడింది..
అవకాశాల కోసం ఇలాంటి ఉచ్చులో చాలా మంది హీరోయిన్లు పడిపోయారని, ముఖ్యంగా టాప్ హీరోల పక్కన చాన్స్ కొట్టేయాలంటేఆ పనిచేయాల్సిందే అని చెప్పింది.. నేను మాత్రం అలాంటి చీప్ ట్రిక్స్‌కు లొంగను అని తేల్చింది.. కథ డిమాండ్ చేస్తేనే బికినీ ధరిస్తానని . ఆఫర్స్ కోసం అంగ ప్రదర్శన చేసే అవసరం తనకు లేదని చెబుతోంది.. నేను అలా కాంప్రమైజ్ కాకపోవటం వలనే నాకుఆఫర్స్ రావటం లేదని చెబుతోంది.