చీకట్లో చెన్నై నగరం

 

power cut in chennai
power cut in chennai

చీకట్లో చెన్నై నగరం

 

చెన్నై: వార్ధా తుఫాన్‌ కారణంగా వీచిన భారీ ఈదురుగాలులకు నగరంలోని చెట్లు, విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి.. ముందుజాగ్రత్త చర్యగా నగరంలో విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు. ఈ కారణంగా చెన్నై మహానగరంలో చీకట్లో మగ్గిపోయింది వార్ధా తుఫాన్‌ కారణ:గా చెన్నై, చుట్టుపక్కల ప్రాంతాల్లో పాఠశాలలకు మంగళవారం శెలవు ప్రకటించారు.