చిరంజీవి కాంగ్రెస్‌ను వీడరు

raghuveera reddy
Raghuveera Reddy

చిరంజీవి కాంగ్రెస్‌ను వీడరు

ఏలూరు: కేంద్ర మాజీమంత్రి చిరంజీవి కాంగ్రెస్‌ను వీడరని ఎపిపిసిసి చీఫ్‌ రఘువీరారెడ్డి అన్నారు. చిరంజీవి కాంగ్రెస్‌ పార్టీవీడనున్నారన్న ఊహాగానాల్లో వాస్తవం లేదన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం అవినీతి ఊబిలో కూరుకూపోయిందని విమర్శించారు. హోదాకోసం కలిసి వచ్చే పార్టీతో కలిసి పోరాటం చేయస్తామన్నారు.