చిన్నారుల కిడ్నాప్‌ ముఠా అరెస్ట్‌

arrest
arrest

చిన్నారుల కిడ్నాప్‌  ముఠా అరెస్ట్‌

అనంతపురం జిల్లా కదిరిలో చిన్నారులను కిడ్నాప్‌ చేసిన ముఠాను పోలీసులు పుణలో అరెస్ట్‌ చేశారు. చిన్నారులను కిడ్నాప్‌ చేసి పుణలో విక్రయించిన నలుగురు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కిడ్నాప్‌కు గురైన ముగ్గురు చిన్నారులను పోలీసులు పుణ నుంచి తీసుకొచ్చి వారి తల్లిదండ్రులకు అప్పగించార