చిన్నరుల్లో దాగున్న సృజనాత్మకత

playing guitar
playing guitar


పిల్లలు పరీక్షలు రాసి సెలవులను హాయిగా ఎంజా§్‌ు చేస్తున్నారు.కొంతమంది ఇంకా స్కూలుకు వెళ్తున్నారు బహుశా పదిరోజుల్లో వారికీ సెలవులు ఆరంభం కావచ్చు వేసవికాలం సెలవులను వారు ఆనందంగా ఆడుకోనిక్వండి మర్కొసారి పిల్లల్లో ఉన్న సృజనాత్మకదను ఎన్ని ఆలోచనలలో అంటూ ఒక్కోసారి పునాది వేస్తారు ఆ పసిమనసు మెదడులో ఎంత ఆలెచనా శక్తి ఉందో ప్రతి తల్లికీ తెలిసే ఉంటుంది విద్యార్థిగా పరిచయం కాకముందునుంచే ఇంట్లో వాతావరణం ప్రోత్సాహాన్ని బట్టిచాలా మంది చినర్లున్న ఇంటిదగ్గర అప్పటికే చదువుకుంటున్న వారిని చూసి వారి పలక పుస్తకాలను లాక్కుని పిచ్చిగీతలు గీయడంలో తమ చేతివ్రాత ప్రస్థానాన్ని మెదలుపెడగారు ఈ బుడతలు ఈ వయసులోనే ఒక్కోసారి ఊహించని రీతిలో వారికి అడుకోవడనికి కొని ఇచ్చిన ప్రధనమైన ఆధరలు అంటున్నారు కావలసిందల్లా వారిని కాస్త దగ్గరగా గమనిస్తా మరికస్త శ్రద్ద జోడించడం అలా కాకుండా ఏదైనా కాగితలు గీస్తుంటే చాలు ఏ§్‌ు ఏంటి ఆ పిచ్చగీతలు అన్నా నాశనం చేస్తున్నావ్‌ అంటూ పెద్దగా ఆరువులు వినిస్తాయి అందరితో ఏదో చేయడానికి ప్రయత్నిస్తున్న ఆ పసివారిలో అదేదో చేయకూడని పని అనే ముద్రను ఎందుకు వేయడం అలాంటి సమయంలో వారికి బొమ్మకు పిచ్చిగీతలు వారు గీతలకు తేడా చూపించే ప్రయత్నం చేయండి వారు పెట్టిన గీతలకు బొమ్మరూపం తెచ్చి చూపించండి. వాళ్లలో సృజనాత్మ కతను పెంపోందించే (అందుబాటులో ఉండే వస్తువులతో చేసిన కళాకృతేలు ఏవైనా తెచ్చి వారికి బహుమతిగా ఎన్నో కొత్త ఆలోచనలను స్వీకరిస్తారు పసివాళ్లు అందుకే వారి చేతుల్లో రూపుదిద్దుకున్న దేన్నీఅద్రగా పక్కన పడేసు ప్రయత్నం చేయకుంటే మంచిది కాస్త ఆలోచించి ప్రయత్నం మార్కెట్లో వస్తున్న వస్తువుఉన్నీ చిత్రఖనం మంచిమంచి హస్తకళలతో మెరుగులు దిద్దుకొని ఏదైనా కాగితంపై గీతలు గీస్తుంటే చాలు ఏ§్‌ు ఏంటి ఆ పిచ్చిగీతలు అన్నీ నాశనం చేస్తున్నవ్‌ అంటూ పెద్దగా అరువులు వినిపిస్తాయి నిజానికి తెలియదు వారికి ఆమాటకొస్తే ఎంతగోప్ప చిత్రమైనా రూపుదిద్దుకోవాలని ప్రధానంగా గీతతోనే కదా ఇది కూడా మీపిల్లలకు ఉనికిని సంబదించి ఏదైనా సామాగ్రి కొనేటపుడు కాస్త ఆలోచించి చిన్నరుల అభిరుచులకు దగ్గ రగా ప్రోత్సాహకరంగా ఉన్న పిల్లల వాటిని గమనిస్తూన్న ఉంటారు అచ్చం అలానే మరోక వసువుపై వేసే ప్రయత్నమూ చేస్తారు.క్రమేపి ఇంట్లో ఉన్న వసుతవులపై మీ పిల్లల కళ నెఆనందమే కాదా మీరు వెళ్లే ఫంక్షన్‌ వారే మంచిమంచి గిప్స్ట్‌తయారు చేసి ఇస్తే ఎంత సంతృప్తి ఉంటుంది మంచి కవర్‌ ఉన్న పుస్తకాలు రంగులు నింపేందుకు పిద్తమైన బొమ్మలు పుస్తకాలు బొమ్మల తయారీకి ఉపయోనడే విడివిడి భాగాలు వంటిని అప్పుడురపుడు కొని వారికి అందిస్తోంటే అంతకు మించిన భాగాలరు వాటికివారు మీకందిస్తారుచ అయిపోచిన గిప్ట్‌క్‌ చుట్టిన డిజైన్‌ పేపర్లు అవతల ఉపయోగాన్ని అర్థమయ్యేలా చెబితే ఎన్నో అద్భుతాలు చేస్తారు మిమ్మల్ని అబ్బురపరుస్తారు. సంగీతం, ఇతర కళలు: అందరు పిల్లలు పెయింటింగ్‌పై మరికిందరికి నాట్యం సంగీతం ఇలా దేనైనా ఇష్టపడవచ్చు వారికి అదిగా వారిని ప్రోత్సహంచేందుకు ప్రయత్నించాలి అవసరరమైన ప్రత్యేక తరగతులకు పంపి వాటిపై అవగాహనతోపాలు ఆమారంగల్లా నకర గమనించిన సచిన్‌తండ్రి మనలాగే చదువే ముఖ్యమని అనుకుని వుంటే దేశం ఒక గొప్ప క్రిడాకారడిని కోల్పోయేది కాబట్టి వేసవి సెలవుల్లో పిల్లల్ని సమ్మర్‌కోర్సులంటూ చదువు అంటూ వాదిలో ఉన్న సృజనాత్మకతను మనసిక వికాసాన్ని అడ్డుకోవద్దు.