చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబురాలు

Bhogi-2

చిత్తూరు జిల్లాలో సంక్రాంతి సంబురాలు మొదలయ్యాయి. మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో భాగంగా ఇవాళ ఉదయం భోగీ వేడుకలు ఘనంగా జరిగాయి. భోగి వేడుకల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే రోజా భోగి వేడుకల్లో పాల్గొన్నారు. భోగి మంటలు వేసి సంక్రాంతి పండుగకు స్వాగతం పలికారు.