చిట్టిగారెలు

TASTE VADA
TASTE VADA


కావలసినవి

మినపప్పు-చిన్నగ్లాసు (నాలుగైదు గంటల ముందు నానబెట్టుకోవాలి)
బియ్యప్పిండి-మూడు గ్లాసులు (నాలుగైదు గంటల ముందుగా బియ్యాన్ని నానబెట్టి పిండి పట్టించాలి. ఉప్పు కొద్దిగా, నూనె-వేయించానికి సరిపడా.

తయారుచేసే విధానం


మినప్పును గారెలపిండిలా రుబ్బుకోవాలి. అందులో బియ్యప్పిండి, తగినంత ఉప్పు కలపాలి. ఈ పిండిని చిన్న ఉండలుగా చేసుకుని తడివస్త్రంపై వేయాలి.
పైన తడివస్త్రాన్ని కప్పి గ్లాసు లేదా కప్పుతో నొక్కినట్లు చేయాలి. ఇలా చేసుకున్న వాటన్నింటినీ కాగుతున్న నూనెలో వేయిస్తే చిట్టిగారెలు రెడీ.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/