చికిత్సకు జయలలిత స్పందన: అపోలో

JAYALALITHa
TN CM Jayalalitha

చికిత్సకు జయలలిత స్పందన: అపోలో

చెన్నై: తమిళనాడు సిఎం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై అపోలో వైద్యులు హెల్త్‌బులిటిన్‌ విడుదల చేశారు. జయలలిత కోలుకుంటున్నారని, చికిత్సకు ఆమెస్పందిస్తున్నారని పేర్కొంది. ఇన్ఫెక్షన్‌ పోవటానికి యాంటిబయెటిక్స్‌ ఇస్తున్నామని పేర్కొంది.