చర్మ రోగాలకు గృహ వైద్యం

SKIN  DESEASES
SKIN DESEASES

చర్మ రోగాలకు గృహ వైద్యం

వేపనూనె, కర్పూరం కలిపి రాసుకుంటే చర్మ రోగాలు తగ్గుతాయి. ఎరుపు రంగులో ఉన్న వేప చిగురు, జీలకర్ర, ఉప్పుకల్లు తీసుకుని మెత్తగా నూరి ఉదయం పరగడుపున రేగు గింజంత ప్రమాణంలో తింటే చర్మవ్యాధులు త్వరగా తగ్గుతాయి. జీలకర్ర, గోరింటాకు సమభాగాలుగా పంచదారతో కలిపి తీసుకుంటే మంటతో కూడిన చర్మవ్యాధులు తగ్గుతాయి.