చంద్రబాబు సమర్ధుడు: వెంకయ్య

venkaf111

చంద్రబాబు సమర్ధుడు: వెంకయ్య

రాజమహేంద్రవరం: ఎపి సిఎం చంద్రబాబునాయుడు సమర్ధుడు కనుకనే పోలవరం ప్రాజెక్టు పనులను రాష్ట్రానికి అప్పగించామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సోమవారం రాజమహేంద్రవరంలోని విమానాశ్రయం విస్తరణ పనుల శంకుస్థాపనలో ఆయన పాల్గొన్నారు. వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇబ్బందులు కలగకూడదనే ఏడు ముంపు మండలాలను ఎపిలో విలీనం చేస్తూ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చామన్నారు.