చంద్రబాబు వ్యాఖ్యలకు కౌంటర్

 

KTRFFF

Hyd: సెంటిమెంట్ తో తెలంగాణ ఇచ్చారన్న ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరమారావు కౌంటర్ ఇచ్చారు. ఆత్మగౌరవంతో పోరాడి తెలంగాణ సాధించుకున్నామని కౌంటర్ ఇచ్చారు. తమ పోరాటాన్ని నీరుగార్చేందుకు చేయాల్సిన అన్ని ప్రయత్నాలూ చేశారని, ప్రత్యేక ప్యాకేజీల తాయిలాలు చూపినా తాము పట్టు విడవలేదని  పేర్కొన్నారు.