చంద్రబాబు నాయుడు హర్షం

అమరావతి: ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్ కల్యాణ్ చొరవ తీసుకోవడం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు
హర్షం వ్యక్తం చేస్తూ కల్యాణ్‌ను అభినందించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూ ఉన్నా, అక్కడ కిడ్నీ
వ్యాధులకు సరైన కారణాలను ఇంతవరకూ ఎవరూ కనుక్కోలేకపోయారని, నేడు పవన్ వ్యాధి పరిష్కారం కోసం కృషి
చేయడం చాలా ఆనందంగా ఉందని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.