చంద్రబాబు ఆరోపణలు నిరాధారం: హరీష్‌రావు

hfffffff
చంద్రబాబు ఆరోపణలు నిరాధారం: హరీష్‌రావు

హైదరాబాద్‌: తెలంగాణ సర్కారు ప్రవేశపెట్టిన మిషన్‌ భగీరధ పథకంపై ఎపి ముఖ్యమంరతి చంద్రబాబు ఆరోపణలు నిరాధారమని మంత్రి హరీష్‌రావు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రాజెక్టులపై ఎపి నేతలు అవసరంలేని, తెలంగాణ ప్రజల అనుమతి ఉంటేచాలని అన్నారు. హంద్రినివా, పోతిరెడ్డిపాడు, పట్టిసీమలకు అనుమతులుఎలా ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రాజెక్టులను అడ్డుకుంటే ప్రజలే తగ్గిబుద్దిచెబుతారని అన్నారు.