చంద్రబాబుని విమర్శించిని: వైఎస్‌ జగన్‌

 

 

JAGAN
JAGAN

విశాఖపట్నం: 262 వరోజు ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు వైఎస్‌ జగన్‌ బిఆర్‌టిఎస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంజనీర్‌ డే వేడుకల్లో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉండగా .. చంద్రబాబు రాజధాని పనులు సింగపూర్‌ కంపెనీలకు అప్పగిస్తున్నారని జగన్‌ విమర్శించారు. నాలుగున్నరేళ్లఓ చంద్రబాబు రాష్ట్రనికి చేసిన అభివృద్ధి గుండుసున్నా అని ఎద్దేవా చేశారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పడలేదని ఆరోపించారు.