చంద్రబాబునాయుడికి మంత్రి పరిటాల సునీత రాఖీ

AP CM Chandra babu Naidu, sunith, sujatha

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మంత్రి పరిటాల సునీత రాఖీ కట్టారు. రాఖీ పండుగ సందర్భంగా మంత్రి పరిటాల సునీత, పార్టీ మహిళా నేతల శోభా హైమవతి, పీతల సుజాత తదితరులు చంద్రబాబు నివాసానికి వెళ్లి ఆయనకు రాఖీ కట్టారు