చంద్రబాబుతో సుప్రీం న్యాయవాది భేటీ

999999999

చంద్రబాబుతో సుప్రీం న్యాయవాది భేటీ

విజయవాడ:ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సుప్రీం కోర్టు న్యాయవాది గంగూటీ భేటీ అయ్యారు. తెలంగాణలో అనుమతిలేని సాగునీటి ప్రాజెక్టులపై గంగూలీతో చంద్రబాబు చర్చించారు.