చంద్రబాబుకు భద్రత పెంచాలి: నిఘా వర్గాలు
విజయవాడ: సిఎంచంద్రబాబునాయుడుకు భద్రత మరింత పెంచాలని నిఘావర్గాలు ప్రబుత్వానికి సూచించాయి..ఆయన ప్రాణాలకు ముప్పు ఉన్నందున భద్రతను మరంత పెంచాలని, అనుక్షణం అప్రమత్తంగా ఉండాని నిఘావర్గాలు సూచిస్తున్నాయి… ఈ మేరకుప్రభుత్వానికి అధికారుల నుంచి లేఖ అందింది. ముఖ్యమంత్రి ప్రయాణించే చాపర్ విమానాన్ని ప్రయాణానికి ముందు పూర్తిగా తనిఖీలు చేయాలని సూచించింది. చంద్రబాబు నివాసం ఉంట్ను విజయవాడలోని లింగమనేని గెస్ట్ హౌస్ పక్కనే కృష్ణా నది ఉండటంతో మర పడవల్లో 24 గంటలూ పోలీసులతో కాపలా కాయించాలని, బోట్లలో గజ ఈతగాళ్లు, సిఆర్పిఎఫ్ పోలీసులు ఉండాలని ప్రబుత్వానికి సిఫార్సు చేశారు