ఘెర రోడ్డు ప్రమాదం 8మంది మృతి

thamilanadu
thamilanadu

చెనై: తమిళనాడులో ఘెరా రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి సమయపురం దగ్గర అగివున్న లారీని స్కార్పియో ఢీకొన్నది. ఈ ప్రమాదంలో 8 మంది మృతిచెందగా మరో ఐదుగురకి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స కోసం క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలనికి చేరుకున్న కేసు నమోదు చేసుకని దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.