ఘనంగా వినోద్ కుమార్ తనయుడి నిశ్చితార్థ వేడుక

హాజరైన సీఎం కేసీఆర్

CM KCR at the engagement ceremony of Vinod Kumar's son
CM KCR at the engagement ceremony of Vinod Kumar’s son

Hyderabad: రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పెద్ద కుమారుడు డాక్టర్ ప్రతీక్, వ‌రంగ‌ల్ ఎస్‌వీఎస్ విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ తిరుమ‌ల్ రావు కూమార్తె నిశ్చితార్థం శ‌నివారం హైటెక్స్ లో వైభ‌వంగా జ‌రిగింది.

ఈ నిశ్చితార్థ వేడుక‌కు రాష్ట్ర ముఖ్య‌మంత్రి కె. చంద్ర‌శేఖ‌ర్‌రావు, మ‌హారాష్ట్ర మాజీ గ‌వ‌ర్న‌ర్ విద్యాసాగ‌ర్ రావు, రాష్ట్ర మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు, త‌దిత‌రులు హాజరై కాబోయే వ‌ధూవ‌రూల‌ను ఆశీర్వ‌దించారు.