గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం త‌ప్పుప‌ట్ట‌లేంః కోదండ‌రాం

Kodanda ram
Kodanda ram

కర్ణాటక రాష్ట్రంలో బిజెపి అధికారం చేపట్టాలని పిలిచిన గవర్నర్‌ నిర్ణయాన్ని సాంకేతికంగా తప్పుపట్టలేమని… కానీ ఎక్కువ సమయం ఇవ్వడం సరైంది కాదని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ… ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పార్టీలపై ఉందన్నారు. ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను దోషులుగా చూడడం సరైంది కాదని తెలిపారు. కార్మికులు పనిభారాన్ని మోస్తున్నారని, వారి సమస్యలను పరిష్కరించాలని కోదండరామ్ తెలిపారు.