మాతాశిశు ఆస్ప‌త్రి నిర్మాణానికి అనుమ‌తి

Telangana
Telangana

గజ్వేల్ః మాతా శిశు ఆస్పత్రి ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.31.69 కోట్లతో ఆస్పత్రి నిర్మాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. అలాగే బీసీ ఆత్మగౌరవ భవనాల నిర్మాణానికి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మంత్రివర్గ భేటీలో తీసుకున్న నిర్ణయంకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది.