గ్లోబల్‌ చాంపియన్‌ ఆఫ్‌ డిజిటల్‌ లిటరసీ అవార్డు

ktr
TS Minister Ktr

గ్లోబల్‌ చాంపియన్‌ ఆఫ్‌ డిజిటల్‌ లిటరసీ అవార్డు

హైదరాబాద్‌: మంత్రి కెటిఆర్‌ మరోసారి అంతర్జాతీయ ప్రతిష్టాత్మక అవార్డు అందుకున్నారు. ప్రఖ్యాత సర్టిఫోర్ట్‌ సంస్థ కెటిఆర్‌ను గ్లోబల్‌ చాంపియన్‌ ఆప్‌ డిజిటల్‌ లిటరసీ అవార్డుకు ఎంపిక చేసి, ఆదివారం అందజేశారు. డిజిటల్‌ లిటరసీకి సంబంధించి నిరంతరం శ్రమిస్తున్న వారిని ఎంపికచేసే క్రమంలో తెలంగాణలో అనతికాలంలోనే అద్భుతమైన ఫలితాలు సాధించటంలో కెటిఆర్‌ కృతకృత్యులయ్యారని సర్టిఫోర్ట్‌ పేర్కొంది