గ్రూఫ్-1 రాత పరీక్ష ఫలితాలు విడుదల

Students1
Students1

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూఫ్-1 రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 78 పోస్టులకు గానూ 151 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. మార్చి 12 నుంచి 23వరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఫలితాల జాబితా www.psc.ap.gov.inలో లభ్యం కానున్నాయి.