గ్రూప్‌-2 వాయిదా, పోస్టులను పెంచాలని ఆందోళన

 

sssss

 

గ్రూప్‌-2  వాయిదా, పోస్టులను పెంచాలని ఆందోళన
హైదరాబాద:: గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం అసెంబ్లీ ముట్టడికి అభ్యర్థులుపెద్దఎత్తున నినాదాలు చేసుకుంటు బయలు దేరారు. కాగా చిక్కడపల్లి వద్దనుంచి ర్యాలీగా బయలుదేరిన అభ్యర్థులను బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌.కృష్ణయ్య సంఘీభావం తెలిపారు. గ్రూప్‌-2 పరీక్షలను వాయిదా వేసి పోస్టులను పెంచాలని నినాదాలు చేస్తున్నారు. దీంతో అసెంబ్లీ పరిసరాల్లో పోలీసులు పెద్దఎత్తున మోహరించారు.