గ్రీన్‌ కార్డు నిబంధనలు మరింత కఠినం

trump
trump

గ్రీన్‌ కార్డు నిబంధనలు మరింత కఠినం

వాషింగ్టన్‌: హెచ్‌1బి వీసా విషయంలో రోజుకో దొంగాట ఆడుతున్న ట్రంప్‌ ప్రభుత్వం ఇప్పుడు అమెరికన్ల భవిష్యత్తు భద్రతా చట్టం (సెక్యూరింగ్‌ అమెరికాస్‌ ఫ్యూచెర్‌ ఏక్టు) పేరిట ఓచట్టాన్ని అమెరికా కాంగ్రెస్‌లో ప్రవేశపె ట్టింది. దీని ప్రకారం ఇకమీదట గ్రీన్‌ కార్డు ఖరారు చేసేందుకు ఇప్పుడున్న లాటరీపద్ధతి రద్దు అవ్ఞ తుంది. అమెరికాలో హెచ్‌1బి వీసాతో పనిచేస్తున్న వారికే తప్ప వారిపై ఆధారపడిన కుటుం బ సభ్యులకు గ్రీన్‌కార్డు ఇవ్వరు.