గోషామహల్‌లో రాజాసింగ్‌ విజయం

Raja singh
Raja singh

హైదరాబాద్‌: గోషామహల్‌ బిజెపి అభ్యర్థి రాజాసింగ్‌ గెలుపొందారు. తన ప్రత్యర్థి టిఆర్‌ఎస్‌ నేత ప్రేమ్‌ సింగ్‌ రాథోడ్‌పై ఆరువేల ఓట్లకు పైగా మెజార్టీతో రాజాసింగ్‌ ఘనవిజయం సాధించారు.