గోవా చెక్కేసిన నేల టికెట్‌ బ్యూటీ

MAALVIKA SHARMA
MAALVIKA SHARMA

రవితేజ మూవీ నేలటిక్కెట్టుతో టాలీవుడ్‌ తెరంగేట్రం చేసిన బ్యూటీ మాళవిక శర్మ అందంగా ఉందనేపేరు అయితేవచ్చింది.. ఇక సినిమా రిజల్ట్‌ సంగతి చెప్పాలిసన పనేమీ లేదు. టచ్‌ చేసి చూడుతో భారీ ప్లాప్‌ అందుకున్న మాస్‌ మహారాజకు అంతకు మించిన ప్లాప్‌ మూవీగా మిగిలింది నేలటిక్కెట్‌.. దీంతో ఇపుడు తనను తాను వార్తల్లో నిలుపుకోవాల్సిన అవసరం ఈ హీరోయిన్‌కు ఏర్పడింది.. అసలు జనాలకు విన్పించటం , కన్పించటం మానేస్తే కొన్నాళ్లకు పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంటుందని అంటున్నారు..
అందుకే సోషల్‌ మీడియా ద్వారా ఆడియెన్స్‌కు టచ్‌లో ఉండేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.. మాళవికా శర్మ, తాజాగా. ఈ భామ గోవాలో ట్రిప్‌ చేస్తోంది.. అక్కడి నుంచి హాట్‌ హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది.. ఈ బ్యూటీ.. ఇప్పటి వరకుఓ 3 లక్షల మంది ఫాలోయిర్స్‌ను సంపాదించుకున్న ఈమె.. 25వేల లైక్స్‌ను అయితే రాబ్టుకుంది. మరి ఇంకో సినిమాలో అవకాశంఅందుకునేందుకు ఈ మాత్రం క్రేజ్‌ సరిపోతుందంటారా అని అంటున్నారు..