గోపాల‌కృష్ణ గాంధీ వినూత్న ప్ర‌చారం

gandhi
ఢిల్లీః భారత ఉప రాష్ట్రపతి ఎన్నికలు రేపు జరగనున్నాయి. ఎన్నికల ఫలితాలు కూడా రేపే వెల్లడి కానున్నాయి.
ప్రస్తుత ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి తరపున వెంకయ్యనాయుడు, యూపీఏ కూటమి తరపున
గోపాలకృష్ణగాంధీలు ఎన్నికల బరిలో ఉన్నారు. ఎన్నికల్లో గెలిచే అవకాశాలు వెంకయ్యకే ఎక్కువగా ఉన్నాయి.
గోపాలకృష్ణగాంధీ వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. తనకు ఓటు వేయాలని కోరుతూ, అన్ని పార్టీల ఎంపీలకు
పోస్ట్ కార్డులను పంపారు.