గొల్లపూడి ప్రధాన కూడలి వద్ద భోగి సంబరాలు

Ap minister Devineni

గొల్లపూడి ప్రధాన కూడలి వద్ద భోగి సంబరాలు జరిగాయి. స్థానికుల ఆధ్వర్యంలో జరిగిన భోగి సంబరాల్లో మంత్రి దేవినేని ఉమ పాల్గొన్నారు. సంక్రాంతి వేడుకలకు పురస్కరించుకొని నిర్వహిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు, విచిత్ర వేషధారణలు అలరిస్తున్నాయి.