గొర్రెపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సిఎం

kcr kndapaka tour
kcr kndapaka tour

గొర్రెపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించిన సిఎం

కొండపాక: తెలంగాణ సిఎం కెసిఆర్‌ గొర్రెపిల్లల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు.. కొండపాక గ్రామంలోని 826 మంది లబ్దిదారులకు సిఎం చేతులమీదుగా గొర్రెలను పంపిణీ చేశారు. ముందుగా గ్రామస్థులు కెసిఆర్కఉ కిరీటాన్ని , గొంగళిని బహూకరించారు.. వాటిని ధరించి కెసిఆర్‌ ఒగ్డుడోలు వాయించారు.. సిద్దిపేట జిల్లాకు కావాల్సిన గొర్రెలను కర్నూలుజిల్లా నుంచి తెప్పించారు