గొంతునొప్పికి

pain
pain


గొంతునొప్పి తగ్గాలంటే ఇలా చేస్తే సరి బాగా విశ్రాంతి తీసుకోండి దప్పిక లేకపోయినప్పటికి ఆదనంగా మంచినీళ్లు తాగండి గొంతునొప్పి జ్వరం తదితర లక్షణాలను తగ్గించే గృహచికిత్సలు జౌషదాలరు వాడండి ఒక కప్పు వేడినీళ్లకు రెండు టేబుల్‌ స్పూన్లు ఉప్పు కలిపి గొంతుకి అంగిలికి తగిలేటట్లు పుక్కిట పట్టండి.
ఎక్కువ టీ పోడివే బాగా స్ట్రాంగ్‌ టీ తయారుచేసి తాగటం పుక్కిట పట్టడం చేయండి పావులీటరు వేడినీళ్లకు ఒక టేబుల్‌స్పూన్‌ ఉప్పుని రెండు టేబుల్‌ స్పూన్ల తేనెనూ కలిపి గొంతరు అంగిలికి తగితేటట్లు పుక్కిటపడితే గొంతునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది కొన్ని మందుల షాపుల్లో అతిమదురంతో తయారైన క్యాండిలు దొరుకుతాయి ఇవైతే ఇంకా మంచిది యూకలిప్టస్‌ నూనెను పసుపునూ వేడినీళ్లల్లో వేసి ఆ నీటిఆవిరిని సృష్లించి పీల్చుకుంటే గొంతునొప్పిలో హితకరంగా ఉంటుంది.ఒకవేళ మెడలో గ్రంథులు వాచి నోప్పిగా అనిపిస్తుంటే ఒక మందపాటి మెత్తని నూలుగడ్డను నాలుగూదరు పొలుగా మడతపెట్టి వేడినీళ్లలో ముంచి గ్రంథులమీద ఒత్తిడి కలిగిస్తూ ప్రయోగించాలి. ఇలా తడవకు అరగంటపాటు రోజుకు నాలుగైదుసార్లు చేయాలి