గేమింగ్‌ ఆర్డినెన్స్‌లో సవరణలు: మరో ఆర్డినెన్స్‌ జారీ

Online Gaming
Online Gaming

గేమింగ్‌ ఆర్డినెన్స్‌లో సవరణలు: మరో ఆర్డినెన్స్‌ జారీ

హైదరాబాద్‌: గేమింగ్‌ ఆర్డినెన్స్‌లో సవరణలు చేస్తూ మరో ఆర్డినెన్స్‌ జారీ అయ్యింది.. ఆన్‌లైన్‌లో పేకా టనిర్వహిస్తున్న వారిని శిక్షించేందుకు ఆర్డినెన్స్‌లో సవరణ చేసింది.. నిషేధం పరిధిలోకి లాభాపేక్షతో ఆన్‌లైన్‌లో నిర్వహించే గేమ్‌ఝ్సతోపాటు బహిరంగ ప్రదేశాల్లో వ్యర్ధాలను కాల్చడంపై కూడ నిషేధించారు.