గురుగ్రహం కక్ష్యలోకి ‘జునో

jjjj

గురుగ్రహం కక్ష్యలోకి ‘జునో

వాషింగ్టన్‌: అతిపెద్ద గురుగ్రహం కక్ష్యలోకి జునో వ్యోమనౌక విజయవంతంగా ప్రవేశించింది. దాదాపు అయిదేళ క్రిందట అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా) ప్రవేశపెట్టిన ఈ వ్యోమనౌక మంగళవారం గరుగ్రహం కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించటంతో నాసా మరో చరిత్ర సృష్టించింది.