గురుకుల భ‌వ‌నాల‌కు ఎంపి క‌విత భూమిపూజ‌

MP KAVITA
MP KAVITA

జ‌గిత్యాలః జగిత్యాల మండలం గుట్రాజ్‌పల్లెలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని టీఆర్‌ఎస్ ఎంపీ కవిత ఆవిష్కరించారు. అనంతరం నూతన గ్రామపంచాయతీ భవనాన్ని, రూ. 32 కోట్ల వ్యయంతో నిర్మించనున్న గురుకుల జూనియర్, డిగ్రీ కళాశాల భవనాలకు ఎంపీ కవిత భూమిపూజ చేశారు.