గురుకుల జేఎల్‌, డీఎల్ ప‌రీక్ష‌ల షెడ్యూల్‌

Career
Career

హైద‌రాబాద్ః గురుకుల జూనియర్, డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాల ప్రధాన పరీక్షల షెడ్యూల్ ఖరారైంది. గురుకుల ప్రిన్సిపల్, జేఎల్, డీఎల్, పీడీ, లైబ్రేరియన్ ఉద్యోగాలకు మే 12 నుంచి 17 వరకు ప్రధాన పరీక్షలను నిర్వహించనున్నారు. ఇతర వివరాల కోసం tspsc.gov.in వెబ్‌సైట్‌కు లాగిన్ కావొచ్చు.