7,306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Posts notifications
Posts notifications

 7,306 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

హైదరాబాద్‌: గురుకుల ఆశ్రమ పాఠశాలల్లో ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్‌ సర్వీసు కమిషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది.. గురుకులాల్లో 7306 పోస్టుల భర్తికి నోటిషికేషన్‌ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేసింది.. ఫిబ్రవరి 10 నుంచి మార్చి 4 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తారు.